తెలుగు (telugu)

IBA Montage

ప్రపంచంలోని ప్రధాన వ్యాపార అవార్డుల కార్యక్రమం అయిన 2025 (22 వ వార్షిక) అంతర్జాతీయ వ్యాపార పురస్కారాలకు నామినేషన్లు సమర్పించడానికి మేము మీ సంస్థను ఆహ్వానిస్తున్నాము.

మీరు నామినేషన్లను ఎలా సిద్ధం చేయాలి మరియు సమర్పించాలి అనేదాని గురించి పూర్తి సూచనలను కలిగి ఉన్న ఎంట్రీ కిట్‌ను స్వీకరించాలనుకుంటే, మీ ఈ-మెయిల్ చిరునామాను ఇక్కడ సమర్పించండి మరియు మేము మీకు ఈ-మెయిల్ ద్వారా పంపుతాము. మేము చాలా కఠినమైన గోప్యతా విధానాన్ని పాటిస్తాము మరియు ఎటువంటి కారణం కొరకూ మీ ఈ-మెయిల్ చిరునామా ఎవ్వరికీ ఇవ్వబడదు.

 

 

మీరు ఈ వెబ్ సైట్ లో ఈ భాషలో చూసే ఏకైక పేజీ ఇది మాత్రమే. ఎంట్రీ కిట్ వలె అన్ని ఇతర పేజీలు ఆంగ్లంలో ఉన్నాయి దీనికి కారణం, నామినేషన్లు మాకు ఆంగ్లంలో సమర్పించబడాలి, తద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపార నిపుణులు తీర్పు ప్రక్రియలో పాల్గొనవచ్చు

 

అంతర్జాతీయ వ్యాపార పురస్కారాల గురించి

కార్యాలయంలోని ప్రతి విభాగంలో విజయాలను గుర్తించే ఏకైక ప్రపంచ అవార్డుల కార్యక్రమం అంతర్జాతీయ వ్యాపార పురస్కారాలు. పురస్కారాలను అందించే స్టీవ్ పురస్కారాల సంస్థ యునైటెడ్ స్టేట్స్ లోనే ఉంది. వారు ఎనిమిది వేర్వేరు స్టీవ్ పురస్కారాల పోటీల నిర్వాహకులు. మీరు www.StevieAwards.com లో వారి గురించి తెలుసుకోవచ్చు. స్టీవ్ పురస్కార ట్రోఫీ ప్రపంచంలోని అత్యంత గౌరవనీయమైన బహుమతులలో ఒకటిగా మారింది.

2024 లో, 60 కి పైగా దేశాల సంస్థలకు మరియు వ్యక్తులకు అంతర్జాతీయ స్టీవి అవార్డులు లభించాయి. 2024 ఎడిషన్లో విజేతల జాబితాను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

వర్గాలు

అంతర్జాతీయ వ్యాపార పురస్కారాలలో ఎంచుకోవడానికి అనేక రకాల పురస్కారాల వర్గాలు ఉన్నాయి.  మీరు పాల్గొనేందుకు ఎంచుకుంటే మీ సంస్థ గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తున్న విజయాలకు సరిపోయే వర్గాలని మీరు ఎంచుకోవాలి. మరియు ఆ వర్గాల సూచనల ప్రకారం మీ నామినేషన్లు సిద్ధం చేసుకోవాలి.  అందుబాటులో ఉన్న వర్గాల రకాలు ఈ క్రిందివి:

•సంవత్సర పురస్కారాల సంస్థ
• ప్రజా సంబంధిత పురస్కారాలు
• ఖాతాదారు సేవ పురస్కారాలు
• మానవ వనరుల పురస్కారాలు
• సమాచార టెక్నాలజీ పురస్కారాలు
• నిర్వహణ పురస్కారాలు
• క్రయవిక్రయాల పురస్కారాలు
• వెబ్ పురస్కారాలతో సహా అన్ని రకాల మీడియా, వార్షిక నివేదిక పురస్కారాలు, ఈవెంట్ పురస్కారాలు, మరియు వీడియో పురస్కారాలు
• వ్యాపార నిర్వహణ పురస్కారాలు
• కొత్త ఉత్పత్తి పురస్కారాలు

వర్గాల యొక్క జాబితా మరియు వివరణ, ప్రతి దానికి సమర్పణ అవసరాలు, ఎంట్రీ గడువు మరియు ఎంట్రీకి చెల్లించాల్సిన ఫీజు వివరాలు ఎంట్రీ కిట్‌లో వివరించబడ్డాయి.

మీరు ఎంచుకున్న వర్గాలలో చాలా వరకు మీ గురించి లేదా మీ సంస్థ సాధించిన విజయాల గురించి ఐదు (5) నిమిషాల వీడియోను సమర్పించడానికి మీకు ఎంపిక ఉంటుంది లేదా వర్గాల ప్రశ్నలకు వ్రాత పూర్వక సమాధానాలు ఇవ్వవలసి ఉంటుంది.

 

పురస్కారాలు

2025 అంతర్జాతీయ స్టీవ్ అవార్డుల విజేతలను ఆగస్టు 13 న ప్రకటిస్తారు. తదనంతరం అక్టోబర్‌లో యూరప్‌లో జరిగే కార్యక్రమంలో స్టీవ్ అవార్డు ట్రోఫీలు, వెండి, కాంస్య పతకాలను అందజేస్తారు.

 

సంప్రదించండి

మీకు అంతర్జాతీయ వ్యాపార పురస్కారాలు లేదా ఇతర స్టీవ్ పురస్కారాల కార్యక్రమాలలో వేటి గురించైనా ప్రశ్నలుంటే మమ్మల్ని సంప్రదించండి.

స్టీవ్ అవార్డులు
10560 మెయిన్ స్ట్రీట్
సూట్ 519 ఫెయిర్ఫాక్స్
వర్జీనియా 22030, యు.ఎస్.ఏ
ఫోన్: +1 703-547-8389
ఫ్యాక్స్: +1 703-991-2397
ఇమెయిల్: help@stevieawards.com